డావ్‌లీ-చపోరీ-ప్రధానోపాధ్యాయులు

Majuli, Assam

Sep 07, 2022

డావ్‌లీ చపోరీ ప్రధానోపాధ్యాయులు

బ్రహ్మపుత్ర నదిలోని ఒక ఇసుకతిన్నె ద్వీపంలో గత ముప్పైనాలుగేళ్ళుగా శివ్‌జీ సింగ్ యాదవ్ అక్కడ ఉన్న ఒకే ఒక్క ప్రాథమిక పాఠశాలను నడుపుతున్నారు. మంచి చదువును గురించి ఆయనకున్న నిబద్ధతకు ఇదో తార్కాణం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Photographs

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Editor

Vinutha Mallya

వినుత మాల్యా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కన్సల్టింగ్ ఎడిటర్. ఆమె జనవరి నుండి డిసెంబర్ 2022 వరకు ఫాఋఈ ఎడిటోరియల్ చీఫ్‌గా ఉన్నారు.

Translator

Amarendra Dasari

అమరేంద్ర దాసరి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పనిచేశారు. ఆయనకు చదవడమన్నా, ప్రయాణాలు చేయడమన్నా చాలా ఇష్టం. ఆయన ప్రయాణ అనుభవాలు చాలా వరకు డాక్యుమెంట్ చేయబడి ప్రయాణ కథనాలుగా ప్రచురితమయ్యాయి.