కాలి-బూడిదైన-ప్రాచీన-విజ్ఞాన-భాండాగారం

Nalanda, Bihar

May 13, 2023

కాలి బూడిదైన ప్రాచీన విజ్ఞాన భాండాగారం

బిహార్‌షరీఫ్‌లో, ఒక 113 ఏళ్ళ వయసున్న మదరసాను, దానికి అనుబంధంగా ఉన్న గ్రంథాలయానికి చెందిన 4,000 పుస్తకాలనూ తగులబెట్టిన అల్లరిమూకలు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Video

Shreya Katyayini

శ్రేయా కాత్యాయిని పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ వీడియో ఎడిటర్, చిత్ర నిర్మాత కూడా. ఆమె PARI కోసం బొమ్మలు కూడా గీస్తుంటారు.

Text

Umesh Kumar Ray

ఉమేశ్ కుమార్ రే 2022 PARI ఫెలో, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. బిహార్‌లో నివాసముండే ఈయన అట్టడుగు వర్గాల కథనాలను నివేదిస్తారు.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.