రాజకీయ తిరుగుబాట్లు ఉన్నప్పటికీ, సంగీతం, వాస్తుశిల్పం, సంస్కృతులలో తన చారిత్రక సమ్మేళనాల సంప్రదాయాలను కాపాడుకుంటూవస్తున్న ప్రాంతం నుండి వచ్చిన జానపద గీతం. ఈ భక్తి గీతం తనతో పాటుగా అపూర్వమైన ఎడారి కమ్మదనాన్ని కూడా తెస్తోంది
PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.
Illustration
Rahul Ramanathan
రాహుల్ రామనాథన్ కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 17 ఏళ్ళ విద్యార్థి. అతను బొమ్మలు గీయడాన్ని, వర్ణచిత్రలేఖనాన్నీ, చదరంగం ఆడటాన్నీ ఇష్టపడతాడు.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.