ముంబై తీరం ఆవల ఉండే ఘారాపురి గ్రామంలో అరకొర వసతులు, అక్కడ పనిచేయడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు, ఇతర ఒడిదుడుకుల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను మైదానప్రాంతాలలోని పాఠశాలల్లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ దీవిలో ఉన్న ఒకే ఒక్క పాఠశాల ఈ నెల మూతపడబోతోంది.
ఆకాంక్ష పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రిపోర్టర్‌గానూ ఫోటోగ్రాఫర్‌గానూ పనిచేస్తున్నారు. విద్యా బృందంలో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు వారి చుట్టూ ఉన్న విషయాలను డాక్యుమెంట్ చేయడంలో శిక్షణ ఇస్తారు.
See more stories
Translator
Sri Raghunath Joshi
శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని [email protected] ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు