ఉచిత-చికిత్సకు-భారీ-మూల్యం

Thane, Maharashtra

Oct 26, 2022

ఉచిత చికిత్సకు భారీ మూల్యం

ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ చికిత్స పొందేందుకు అర్చన, ఆమె భర్తతో కలిసి వారానికి మూడుసార్లు ప్రయాణం చేస్తారు. చికిత్స ఉచితమే అయినప్పటికీ ప్రయాణాలకయ్యే ఖర్చు, ఆ రోజులలో సంపాదన కోల్పోవడం ఈ దంపతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Jyoti

జ్యోతి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా లో సీనియర్ రిపోర్టర్. ‘మి మరాఠీ’, ‘మహారాష్ట్ర 1’ వంటి వార్తా చానెళ్లలో ఆమె గతంలో పనిచేశారు.

Editor

Sangeeta Menon

ఎడిటర్: సంగీతా మీనన్ ముంబైకి చెందిన రచయిత్రి, ఎడిటర్, కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్.

Translator

K. Naveen Kumar

కె.నవీన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో సెరికల్చర్ అధికారిగా పనిచేస్తున్నారు. తెలుగు భాషకు చెందిన ఔత్సాహిక కవి, అనువాదకులు.