అవుట్ అఫ్ ఫోకస్ లో గేట్ వే ఆఫ్ ఇండియా ఫోటోగ్రాఫర్లు
దశాబ్దాలుగా ప్రసిద్ధి పొందిన ముంబై స్మారక భవనం వద్ద సందర్శకులకు ఛాయాచిత్రాల ద్వారా జ్ఞాపకాలను అందించే చాలామంది ఫొటోగ్రాఫర్లు ఇబ్బందుల్లో ఉన్నారు- ఇంతకు ముందు సెల్ఫీ ల వలన, ప్రస్తుతం లాక్డౌన్ వలన
ఆకాంక్ష పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రిపోర్టర్‌గానూ ఫోటోగ్రాఫర్‌గానూ పనిచేస్తున్నారు. విద్యా బృందంలో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆమె, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు వారి చుట్టూ ఉన్న విషయాలను డాక్యుమెంట్ చేయడంలో శిక్షణ ఇస్తారు.
See more stories
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.