డా. వై. డి. ఇమ్రాన్ ఖాన్, బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రం (ఆవరణ శాస్త్రం) లో పిహెచ్‌డి పట్టాను అందుకుని, గత దశాబ్ద కాలం పైగా ఆవరణ శాస్త్రం లో పరిశోధకుడు పలు సంస్థల్లో సేవలందిస్తున్నారు. అతని పరిశోధన జీవ సంరక్షణ శాస్త్రం, జీవ వైవిధ్యం మరియు దాని పరిరక్షణ, శుష్క పర్యావరణ వ్యవస్థ, సామాజిక పర్యావరణం, గ్రామీణాభివృద్ధి మరియు వన్య ఆధారిత జీవనోపాధి వంటి సమకాలీన విషయాలపై దృష్టి పెడుతుంది.