who-knew-the-lack-of-rain-could-kill-my-art-te

Kolhapur, Maharashtra

Jun 16, 2024

‘వర్షపాతం తగ్గిపోవడం నా కళను చంపేయగలదని ఎవరనుకున్నారు?’

పశ్చిమ మహారాష్ట్రలోని కెర్లే గ్రామానికి చెందిన సంజయ్ కాంబ్లే అనే రైతు, నైపుణ్య కళాకారుడు క్లిష్టమైన ఇర్లేలను (వెదురు గూడలు) చేతితో తయారుచేస్తారు. గత దశాబ్ద కాలంలో తగ్గిపోయిన వర్షపాతం, ప్లాస్టిక్ రెయిన్‌కోట్లు కలిసి ఆయన చేతివృత్తిని దెబ్బ కొట్టాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanket Jain

రిపోర్టర్: సంకేత్ జైన్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన జర్నలిస్టు. ఆయన 2022 PARI సీనియర్ ఫెలో, 2019 PARI ఫెలో.

Editor

Shaoni Sarkar

శావుని సర్కార్ కొల్‌కతాకు చెందిన స్వతంత్ర పాత్రికేయురాలు.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.