సెప్టెంబర్ 8, 2023న జి-20కి ఆతిథ్యమివ్వడానికి సిద్ధపడుతోన్న రాజధానీ నగరం తన అందానికి మెరుగులు దిద్దుకుంటోంది. అయితే ఈ మెరుగులు దిద్దుకోవటమేదో మొత్తం నగరమంతటా కాదు. ఇటీవల యమునా నదికి వరదలు రావటంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసినవారు, ఆపైన యమున ఒడ్డున జరుగుతోన్న అభివృద్ధి పనుల వలన అధికారులు అక్కడినుండి ఖాళీచేయించినవారు కూడా ప్రస్తుతం రోడ్ల మీద జీవిస్తున్నారు. వారిని 'కనుచూపు మేరలో లేకుండా పోవాలని' అధికారులు ఆదేశించారు
షాలినీ సింగ్ PARIని ప్రచురించే కౌంటర్ మీడియా ట్రస్ట్ వ్యవస్థాపక ధర్మకర్త. దిల్లీకి చెందిన జర్నలిస్ట్ అయిన ఈమె పర్యావరణం, జెండర్, సంస్కృతిపై రాస్తారు. జర్నలిజంలో హార్వర్డ్ యూనివర్సిటీ 2017-2018 నీమన్ ఫెలో.
See more stories
Editor
Priti David
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.