whipping-up-communal-tensions-in-jharkhand-te

Pakur, Jharkhand

Nov 20, 2024

ఝార్ఖండ్‌లో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న మతతత్వ శక్తులు

ఝార్ఖండ్‌లోని పాకుర్ జిల్లాలో హిందువులు, ముస్లిములు తరతరాలుగా సామరస్యంతో కలిసి జీవిస్తున్నారు. కానీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో ఈ శాంతియుత సహజీవనం దాడికి గురవుతోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ashwini Kumar Shukla

అశ్విని కుమార్ శుక్లా ఝార్కండ్ రాష్ట్రం, పలామూలోని మహుగావాన్ గ్రామానికి చెందినవారు. ఆయన దిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి పట్టభద్రులయ్యారు (2018-2019). ఆయన 2023 PARI-MMF ఫెలో.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.