where-have-all-the-palm-leaves-gone-te

Birbhum, West Bengal

Feb 26, 2025

ఆ తాటాకులన్నీ ఏమైపోయాయి!

పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్, శ్రీనికేతన్‌లలో డోమ్ సముదాయానికి చెందిన మహిళలు తయారుచేసే తాటాకు టోపీలు ఒకప్పుడు ఈ ప్రాంతంలో జనం రోజువారీ ధరించేవాటిలో భాగంగా ఉండేవి. అయితే, సింథటిక్ టోపీల్లాంటివి మార్కెట్‌ను ముంచెత్తుతుండడంతో ఈ తాటాకు టోపీలు కనుమరుగవుతున్నాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shreya Kanoi

శ్రేయా కనోయ్ ఒక డిజైన్ పరిశోధకురాలు. నైపుణ్యాలు, జీవనోపాధికి సంబంధించిన కూడలిలో పని చేస్తున్నారు. ఆమె 2023 PARI-MMFÂ ఫెలో.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Photo Editor

Binaifer Bharucha

బినైఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.