welcoming-spring-the-warli-way-te

Palghar, Maharashtra

Apr 08, 2025

వసంతానికి వార్లీ గీతాల స్వాగతం

వేసవి ప్రారంభంలో జరుపుకునే శిమ్గా పండుగ మహారాష్ట్రలోని అనేక సముదాయాల వారికి ఒక ప్రత్యేకమైన పండుగ. వార్లీ ఆదివాసులు దీనిని ఎలా జరుపుకుంటారో చూద్దాం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Shani Eknath Sonavane

మహారాష్ట్రలోని ఠాణే జిల్లాకు చెందిన శని ఏకనాథ్ సోనావణే ఆర్ట్ టీచర్. వార్లీ ఆదివాసీ కళాకారుడు, చిత్రకారుడూ కూడా అయిన శని, మరాఠీ చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

Author

Mamta Pared

మమతా పరేద్ (1998-2022) జర్నలిస్ట్, 2018 PARI ఇంటర్న్. ఆమె పుణేలోని అబాసాహెబ్ గర్‌వారే కళాశాల నుండి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె ఆదివాసీ జీవితాల గురించి, ముఖ్యంగా తన వర్లీ సముదాయం గురించి, వారి జీవనోపాధి, పోరాటాల గురించి నివేదించారు.

Editor

Medha Kale

మేధా కాలే పూణేలో ఉంటారు. ఆమె మహిళలు, ఆరోగ్యం- ఈ రెండు అంశాల పైన పనిచేస్తారు. ఆమె పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో మరాఠీ భాషకు అనువాద సంపాదకులుగా పని చేస్తున్నారు.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.