ఏడవతరం లోహార్ (కమ్మరి) అయిన రాజేశ్ చాఫేకర్ గట్టి కొబ్బరికాయలను కోసేందుకు ఉపయోగించే పనిముట్టుతో సహా వంటగదిలో ఉపయోగించే వస్తువులను, రైతులు, కొబ్బరి, అరటి సాగుదారులు, మాంసం కోసేవారు, మత్స్యకారులు - వీరంతా ఉపయోగించే పనిముట్లను తయారుచేస్తారు. అతను తయారుచేసే అనేక పనిముట్ల డిజైన్లు స్వయంగా అతను రూపొందించినవే
ఋతు శర్మ PARIలో అంతరించిపోతున్న భాషల కంటెంట్ ఎడిటర్. ఆమె భాషాశాస్త్రంలో ఎమ్.ఎ. పట్టా పొందారు. భారతదేశంలోని మాట్లాడే భాషలను సంరక్షించడానికి, పునరుత్తేజనం చేయడానికి కృషి చేయాలనుకుంటున్నారు.
See more stories
Author
Jenis J Rumao
జెనిస్ జె రుమావో భాషా శాస్త్ర ఔత్సాహికులు. పరిశోధనలు చేయటం ద్వారా సంస్కృతి, భాషలపై ఆసక్తి కలిగివున్నారు
See more stories
Editor
Sanviti Iyer
సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Editor
Priti David
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Translator
Ravi Krishna
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.