vajesinh-pargi-a-life-in-letters-and-worse-te

Dahod, Gujarat

Oct 18, 2023

వజేసింగ్ పార్గీ: అనంతాక్షరపథంలో కవి జీవితం

ఆదివాసీ కవి వజేసింగ్ పార్గీ, సెప్టెంబర్ 23, 2023న మరణించారు. ప్రధాన స్రవంతి గుజరాతీ సాహిత్యానికి దూరంగా నెట్టివేయబడిన ఆయన ఆశలు, కష్టాలు, ఆకలి గురించి ఆకట్టుకునే కవితలు రాశారు. పంచమహాలీ భీలీ, గుజరాతీ భాషల్లో కవిత్వం రాసిన ఈ మహాకవికి నివాళి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Photos and Video

Umesh Solanki

ఉమేష్ సోలంకి అహ్మదాబాద్‌కు చెందిన ఫోటోగ్రాఫర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, రచయిత. ఈయన జర్నలిజంలో మాస్టర్స్ చేశారు, సంచార జీవనాన్ని ఇష్టపడతాడు.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

Niharika Rao Kamalam

నిహారికా రావ్ కమలం డిల్లీ విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వరా కళాశాలలో బి.ఎ. పొలిటికల్ సైన్స్ చదువుతోన్న విద్యార్థిని.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.