tiger-tiger-everywhere-te

West Champaran, Bihar

May 22, 2025

ఎటు చూసినా పులులే!

బిహార్‌లోని వాల్మీకి పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది, అలాగే మానవ-జంతు సంఘర్షణల వలన సంభవించే మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

బిహార్‌కు చెందిన ఫ్రీలాన్స్ పాత్రికేయుడైన ఉమేశ్ కుమార్ రాయ్, 2025 PARI తక్షశిల ఫెలో. 2022 PARI ఫెలో కూడా అయిన ఈయన అట్టడుగు వర్గాలకు చెందిన సముదాయాల గురించి రచనలు చేస్తారు.

Photos and Video

Shreya Katyayini

శ్రేయా కాత్యాయిని పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ వీడియో ఎడిటర్, చిత్ర నిర్మాత కూడా. ఆమె PARI కోసం బొమ్మలు కూడా గీస్తుంటారు.

Editors

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Editors

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ ఎడిటర్. PARI ఎడ్యుకేషన్‌లో భాగంగా ఇంటర్న్‌లతోనూ, విద్యార్థి వాలంటీర్లతోనూ కలిసి పనిచేస్తారు. బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.