‘చార్‌పాయి కావాలని ఎప్పుడూ ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు’
భగత్ రామ్ యాదవ్ హరియాణాలోని తన గ్రామంలో చార్‌పాయిలను (మంచాలు), పిడ్డా (ఎత్తుపీట)లను తయారుచేస్తారు. ఆయన దృఢంగా తయారుచేసే నులక మంచాలు, ఎత్తుపీటలు దిల్లీ-హరియాణా సరిహద్దులో ఏడాదిపాటు రైతులు చేపట్టిన నిరసన స్థలంతో సహా దేశవ్యాప్తంగా ప్రయాణించాయి
ఢిల్లీ నివాసి అయిన నవీన్ మాక్రో, స్వతంత్ర ఫోటో జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా పనిచేస్తున్నారు.
See more stories
Author
Sanskriti Talwar
ఢిల్లీలో నివసిస్తున్న సంస్కృత తల్వార్ ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె జెండర్ సమస్యల పై రాస్తారు.
See more stories
Editor
Sarbajaya Bhattacharya
సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.
See more stories
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.