the-weight-she-carries-in-her-heart-te

Hapur, Uttar Pradesh

Sep 02, 2025

గుండెలో బాధల సముద్రాన్ని మోస్తోన్న ఆమె

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ చుట్టుపక్కల గ్రామాలలోని దళిత మహిళలు ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి తరచుగా తమ బాధలను ఇతర మహిళలతో పంచుకుంటారు. కానీ బయటకు కనిపించని వారి మానసిక ఆరోగ్య సమస్యలను ఆరోగ్య సమస్యగా కాకుండా విధిగా పరిగణిస్తారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Varsha Prakash

వర్షా ప్రకాశ్ ఒక స్వతంత్ర రచయిత్రి, అనువాదకురాలు, పరిశోధకురాలు, విద్యావేత్త. ఆమె రచనలు దళిత-ఆదివాసీ పోరాటాలు, జెండర్ సమస్యలు, విద్యకు సంబంధించిన ఖండన విధానాలపై దృష్టి పెడతాయి. వర్షా ప్రకాశ్ 2025 లాడ్లీ మీడియా ఫెలో.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Editor

Kavitha Iyer

కవితా అయ్యర్ గత 20 ఏళ్లుగా జర్నలిస్టు. ఆమె ‘ ల్యాండ్ స్కేప్ అఫ్ లాస్: ద స్టోరీ అఫ్ యాన్ ఇండియన్ డ్రౌట్’ ( హార్పర్ కాలిన్స్, 2021) అనే పుస్తకం రచించారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.