హౌరా జిల్లా దేవుల్‌పుర్ పట్టణంలో రంజిత్ మాల్ ఒక్కరే వెదురుమూలంతో పోలో బంతిని తయారుచేయగలిగినవారు. ఇది యంత్రంతో తయారుచేసిన ఫైబర్‌గ్లాస్ బంతుల రాకతో అంతరించిన నైపుణ్యం. అయితే, నాలుగు దశాబ్దాలపాటు ఆయనకు జీవనోపాధిగా నిలిచిన ఈ కళ ఆయన జ్ఞాపకాల్లోనూ అనుభూతుల్లోనూ నిలిచిపోయింది
దీపాంజలి సింగ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆమె PARI లైబ్రరీ కోసం పత్రాలను పరిశోధిస్తారు, సంరక్షిస్తారు.
See more stories
Translator
Mythri Sudhakar
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎ. సైకాలజీ చదువుతున్న మైత్రీ సుధాకర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. దక్షిణ భారత దళిత స్త్రీవాది అయిన ఆమె భవిష్యత్తులో దౌత్యవేత్తగా స్థిరపడాలనుకుంటున్నారు.
See more stories
Author
Shruti Sharma
శృతి శర్మ MMF-PARI ఫెలో (2022-23). ఆమె కలకత్తాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో, భారతదేశంలో క్రీడా వస్తువుల తయారీ సామాజిక చరిత్రపై పిఎచ్‌డి చేస్తున్నారు.