మహారాష్ట్రలోని ఈ జిల్లాలో పత్తిని పండిచే రైతులైన కోలామ్ ఆదివాసీ సముదాయంవారు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న కోలామీ భాషను మాట్లాడతారు. ఈ ప్రత్యేకించి హానికి గురయ్యే ఆదివాసీ సమూహం (PVTG) గురించీ, వారి జీవనోపాధి, వారి భాషకు ఎదురవుతోన్న సవాళ్ళను గురించీ PARI నిర్వహణలోని అంతరించిపోతున్న భాషల ప్రాజెక్ట్ (ELP) నిశితంగా పరిశీలిస్తోంది
ఋతు శర్మ PARIలో అంతరించిపోతున్న భాషల కంటెంట్ ఎడిటర్. ఆమె భాషాశాస్త్రంలో ఎమ్.ఎ. పట్టా పొందారు. భారతదేశంలోని మాట్లాడే భాషలను సంరక్షించడానికి, పునరుత్తేజనం చేయడానికి కృషి చేయాలనుకుంటున్నారు.
See more stories
Editor
Sanviti Iyer
సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Editor
Priti David
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.