గత సంవత్సరం మహారాష్ట్ర పోలీసులు అనేక ఒంటెలను వాటి యజమానులైన పాక్షిక సంచార రబారీల నుండి బలవంతంగా వేరు చేసి నిర్బంధించారు. ఒక నెల తర్వాత విడుదలైనప్పటికీ, ఈ సంఘటన ఆ ఒంటెలపై చెడు ప్రభావాన్ని వేసింది
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Author
Jaideep Hardikar
రచయిత జైదీప్ హర్డీకర్ నాగపూర్ లో పాత్రికేయుడు, రచయిత; PARI కోర్ టీం సభ్యుడు.
See more stories
Translator
Rahulji Vittapu
రాహుల్‌జీ విత్తపు, ప్రస్తుతం కెరీర్‌లో చిన్న విరామం తీసుకుంటోన్న ఐటి ప్రొఫెషనల్. ప్రయాణాల నుండి పుస్తకాల వరకూ; చిత్రలేఖనం నుండి రాజకీయాల వరకూ అతని ఆసక్తులూ, అభిరుచులూ.