the-invisible-labour-of-dalit-fisherwomen-te

Mayiladuthurai, Tamil Nadu

Jun 17, 2025

దళిత మత్స్యకార మహిళల కనిపించని శ్రమ

పళైయాఱు చేపల ఓడరేవులో, నీటిలో తిరుగుతూ రొయ్యల, చేపల వేటను సాగించటంలో నిపుణులైన దళిత, ఇతర మహిళా కార్మికుల జీవనోపాధిని మారుతోన్న వాతావరణం నెమ్మదిగా హరించివేస్తోంది. ఈ విషయంలో వారికి ప్రభుత్వ మద్దతు కొద్దికాలం మాత్రమే ఉండటం కాక, ఆ ఉన్నది కూడా సరిపోదు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Pradeep Elangovan

ప్రదీప్ ఇళంగోవన్ భూవిజ్ఞాన శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్న అనువాదకులు. ఇండిపెండెంట్ సినిమాపై ఆసక్తి ఉన్న ఈయన ప్రస్తుతం ఒక న్యూస్ పోర్టల్‌కు అనువాదకులుగా పనిచేస్తున్నారు.

Photographs

Pradeep Elangovan

ప్రదీప్ ఇళంగోవన్ భూవిజ్ఞాన శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్న అనువాదకులు. ఇండిపెండెంట్ సినిమాపై ఆసక్తి ఉన్న ఈయన ప్రస్తుతం ఒక న్యూస్ పోర్టల్‌కు అనువాదకులుగా పనిచేస్తున్నారు.

Photographs

Parimala

అంకితభావం కలిగిన విద్యావేత్త పరిమళకు మత్స్యకార సముదాయాల పిల్లలతో దశాబ్దానికి పైగా పనిచేసిన అనుభవం ఉంది. ఆమె నాగపట్టిణంలోని సోషల్ నీడ్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ అవేర్‌నెస్ (స్నేహ)తో కలిసి పనిచేశారు. పళని కుమార్ వద్ద శిక్షణ పొందిన స్నేహ, దక్షిణ్ ఫౌండేషన్‌ల ‘కోస్టల్ గ్రాస్‌రూట్స్ ఫెలో’.

Editor

Kavitha Muralidharan

కవిత మురళీధరన్ చెన్నైకు చెందిన స్వతంత్ర జర్నలిస్ట్, అనువాదకురాలు. ఆమె ఇంతకుముందు ఇండియా టుడే (తమిళం)కు సంపాదకురాలిగానూ, ఇంకా ముందు ది హిందూ (తమిళం) దినపత్రిక రిపోర్టింగ్ విభాగానికి అధిపతిగానూ పనిచేశారు. ఆమె PARI వాలంటీర్ కూడా.

Editor

Rajasangeethan

రాజా సంగీతన్ చెన్నైకి చెందిన రచయిత. ఒక ప్రసిద్ధ తమిళ వార్తా చానల్‌లో పాత్రికేయులుగా పనిచేస్తున్నారు.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.