the-foaming-yamuna-perilous-piety-te

Central Delhi, National Capital Territory of Delhi

Mar 23, 2025

నురగలు కక్కుతున్న యమున: అత్యంత ప్రమాదకరంగా మారిన దైవభక్తి

ఛఠ్ పూజ సందర్భంగా దిల్లీలో వేలాదిమంది ప్రజలు అత్యంత కలుషితమైన, ప్రమాదకరమైన యమునా నదిలో పవిత్ర స్నానాలు చేశారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Prakhar Dobhal

ప్రఖార్ దోభల్ పుణేలోని SIMC నుండి మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్న, 2023 PARI ఇంటర్న్. ప్రఖార్ ఉత్సాహవంతుడైన ఫోటోగ్రాఫర్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. గ్రామీణ సమస్యలు, రాజకీయాలు, సంస్కృతిని గురించిన కథనాలు చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది.

Editor

Sreya Urs

శ్రేయా అరసు బెంగళూరులో ఉండే స్వతంత్ర రచయిత, సంపాదకురాలు. ప్రింట్, టెలివిజన్ మీడియాలో ఆమెకు 30 ఏళ్ల అనుభవం ఉంది.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.