ప్రపంచంలోని మొత్తం క్షయవ్యాధి రోగులలో దాదాపు మూడోవంతు మంది భారతదేశంలోనే ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాలకు, పట్టణప్రాంత మురికివాడలకు చెందినవాళ్ళు. ఈ రోగులలో చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. దీని నుంచి కోలుకున్న రోగుల కుటుంబాలు ఒకవైపు తమ ఆర్థిక భారాన్ని, ఇతర ఖర్చులను భరిస్తూనే, ఈ రోగుల పట్ల నిరంతర సంరక్షణను, శ్రద్ధను తీసుకోవాలి
రీతాయన్ ముఖర్జీ, కోల్‌కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.
See more stories
Editor
Priti David
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Translator
Ravi Krishna
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.