tamta-the-coppersmiths-of-uttarakhand-te

Almora, Uttarakhand

Sep 11, 2025

టమ్టా: ఉత్తరాఖండ్‌కు చెందిన రాగి పనివారు

ఉత్తరాఖండ్‌లో, రాగి పనిముట్లను తయారుచేసే ఒక చిన్నపాటి దళిత సమూహం, పూజల్లోనూ ఇతర ఉత్సవాల్లోనూ వాడే రాగి పాత్రలను తయారుచేస్తూ శతాబ్దాలనాటి ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Prakhar Dobhal

ప్రఖార్ డోభాల్ 2025 PARI MMF ఫెలో. ఉత్సాహవంతుడైన ఫోటోగ్రాఫర్, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత అయిన ఈయనకు గ్రామీణ సమస్యలు, రాజకీయాలు, సంస్కృతిని గురించిన కథనాలను రూపొందించటంలో ఆసక్తి ఉంది.

Author

Swara Garge

స్వర గార్గే 2025 PARI MMF ఫెలో. ఆమె గ్రామీణ సమస్యలు, సంస్కృతి, ఆర్థిక విషయాలపై ఆసక్తి ఉన్న దృశ్య కథకురాలు.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Srinivas Bandaa

ఢిల్లీ ఎన్‌సిఆర్ నివాసి అయిన శ్రీనివాస్ బందా ఒక రచయిత, ఫ్రీలాన్స్ వాయిస్ ఆర్టిస్ట్, అనువాదకులు. గతంలో భారత సైన్యంలో సేవలందించిన ఆయన, ప్రైవేట్ రంగంలో కూడా పనిచేశారు. ఆయన రచించిన ‘సోల్జర్ చెప్పిన కథలు’ కథా సంకలనం ఈ మధ్యనే విడుదలయింది.