switching-guns-for-umbrellas-te

Kozhikode, Kerala

Oct 12, 2025

తుపాకుల స్థానంలో గొడుగులు

ఒకప్పుడు చురుకైన నక్సలైట్‌గా సాయుధ తిరుగుబాటులో పాల్గొన్నందుకు ఏళ్ళ తరబడి జైలులో గడిపిన అయినూర్ (గ్రో) వాసు, ప్రస్తుతం తొంభయ్యేళ్ళ వయసులో గొడుగులను తయారుచేసి అమ్ముతున్నారు. జీవనోపాధి కంటే అవి, తుపాకులకు బదులుగా గొడుగు గుడ్డలను, విప్లవానికి బదులుగా స్థితిస్థాపకతను మార్పిడి చేసుకున్న వ్యక్తి గౌరవానికీ స్వతంత్రానికీ ప్రతీకలుగా నిలుస్తున్నాయి

Photographer

Praveen K

Photo Editor

Binaifer Bharucha

Video Editor

Shreya Katyayini

Translator

Srinivas Bandaa

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

K.A. Shaji

కె.ఎ. షాజీ కేరళకు చెందిన జర్నలిస్టు. ఆయన మానవ హక్కులు, పర్యావరణం, కులం, అట్టడుగు వర్గాలు, జీవనోపాధుల గురించి రాస్తారు.

Photographer

Praveen K

కేరళలోని కోళిక్కోడ్‌కు చెందిన ప్రవీణ్ కె, ఒక స్వతంత్ర ఫోటోజర్నలిస్ట్.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Video Editor

Shreya Katyayini

శ్రేయా కాత్యాయిని పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో సీనియర్ వీడియో ఎడిటర్, చిత్ర నిర్మాత కూడా. ఆమె PARI కోసం బొమ్మలు కూడా గీస్తుంటారు.

Translator

Srinivas Bandaa

ఢిల్లీ ఎన్‌సిఆర్ నివాసి అయిన శ్రీనివాస్ బందా ఒక రచయిత, ఫ్రీలాన్స్ వాయిస్ ఆర్టిస్ట్, అనువాదకులు. గతంలో భారత సైన్యంలో సేవలందించిన ఆయన, ప్రైవేట్ రంగంలో కూడా పనిచేశారు. ఆయన రచించిన ‘సోల్జర్ చెప్పిన కథలు’ కథా సంకలనం ఈ మధ్యనే విడుదలయింది.