surviving-a-flood-of-problems-in-assam-te

Lakhimpur, Assam

Dec 27, 2024

సమస్యల వరదను తట్టుకొని...

ప్రతి ఏటా బ్రహ్మపుత్రా నది, దాని ఉపనదులకు వచ్చే వరదలు వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అనేక సవాళ్ళను విసురుతున్నాయి. తాగునీరు లేకపోవడం, ఏటా మునిగిపోతోన్న పొలాల్లో వ్యవసాయాన్ని కొనసాగించడంలో ఎదురయ్యే సవాళ్ళు వారు రోజువారీ ఎదుర్కొనే ఒత్తిళ్ళలో కొన్ని

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ashwini Kumar Shukla

అశ్విని కుమార్ శుక్లా ఝార్కండ్ రాష్ట్రం, పలామూలోని మహుగావాన్ గ్రామానికి చెందినవారు. ఆయన దిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి పట్టభద్రులయ్యారు (2018-2019). ఆయన 2023 PARI-MMF ఫెలో.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.