seeng-ki-kangi-the-fine-tooth-legacy-of-sarai-tarin-te

Sambhal, Uttar Pradesh

Jul 22, 2025

కొమ్ము దువ్వెన: సరాయ్ తరీన్ వారసత్వం

ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ పట్టణంలో, ఒకప్పుడు ఆచారాలలో భాగంగా ఉన్న గేదె కొమ్ముతో దువ్వెనలను చేసే కళను సజీవంగా ఉంచుతోన్న చివరి కళాకారులలో మొహమ్మద్ ఇస్లామ్ ఒకరు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Mohd Shehwaaz Khan

మొహమ్మద్ శహవాజ్ ఖాన్ ఢిల్లీకి చెందిన పాత్రికేయులు. ఫీచర్ రైటింగ్‌కు గాను ఆయనకు 2023 లాడ్లీ మీడియా అవార్డు లభించింది. ఆయన 2023 PARI-MMF ఫెలో.

Editor

Kavitha Iyer

కవితా అయ్యర్ గత 20 ఏళ్లుగా జర్నలిస్టు. ఆమె ‘ ల్యాండ్ స్కేప్ అఫ్ లాస్: ద స్టోరీ అఫ్ యాన్ ఇండియన్ డ్రౌట్’ ( హార్పర్ కాలిన్స్, 2021) అనే పుస్తకం రచించారు.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.