scoliosis-is-bending-young-Indias-spine-te

Kolkata, West Bengal

Jul 04, 2025

యువ భారతీయుల వెన్ను వంచుతోన్న పార్శ్వగూని

లక్షలాదిమంది యువ భారతీయులలో పుట్టుకతోనే వెన్నెముక వంకరతిరిగి ఉండడం వల్ల, వాళ్ళు చలనం కోల్పోతున్నారు; నిస్త్రాణపరచే నొప్పితో బాధపడుతున్నారు. ఈ ఆరోగ్య సమస్యను ముందస్తుగా గుర్తించడం చాలా అవసరం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ritayan Mukherjee

ఋతాయన్ ముఖర్జీ కొల్‌కతాకు చెందిన ఫోటోగ్రాఫర్, PARI సీనియర్ ఫెలో. భారతదేశంలోని పశుపోషక మరియు సంచార సముదాయాల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.