మట్టితోనూ, తన ప్రజలతోనూ ముడిపడి ఉన్న ఒక కవి, రోజువారీ పోరాటాలకు, సర్కారీ పథకాలకూ మధ్య చిక్కుకున్న జీవితాల అసంబద్ధతను గురించి ఐదు సూక్ష్మ కల్పిత శకలాలలోనూ, కవితలలోనూ తన గొంతుకను వినిపిస్తున్నారు
జాషువా బోధినేత్ర కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి తులనాత్మక సాహిత్యంలో ఎంఫిల్ చేశారు. అతను PARIకి అనువాదకుడు, కవి, కళా రచయిత, కళా విమర్శకుడు, సామాజిక కార్యకర్త కూడా.
See more stories
Editor
Pratishtha Pandya
PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.
See more stories
Illustration
Aunshuparna Mustafi
అంశుపర్ణా ముస్తాఫీ కొల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో తులనాత్మక సాహిత్యాన్ని అభ్యసించారు. కథలు చెప్పే విధానాలు, యాత్రాకథన రచనలు, దేశవిభజన గురించిన కథనాలు, విమెన్ స్టడీస్ ఆమెకు ఆసక్తి ఉన్న రంగాలు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.