portrait-of-an-artist-as-professor-te

Madurai, Tamil Nadu

Jul 26, 2025

ప్రొఫెసర్‌ అయిన ఒక కళాకారుడి చిత్తరువు

కులం కారణంగా పుట్టినప్పటి నుండి తాను ఎదుర్కొంటోన్న వివక్ష నుండి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోన్న ఒక దళిత జానపద కళాకారుడు విద్య వైపు మొగ్గు చూపి, తిరిగి అదే పాత ఉచ్చులోకి లాగబడ్డారు. ఈ డాక్యుమెంటరీ చిత్రం అతని నిరంతర పోరాటాన్ని వివరిస్తుంది

Documentary

Aayna

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Documentary

Aayna

ఆయ్‌నా ఒక దృశ్యమాన కథకులు, ఫోటోగ్రాఫర్ కూడా.

Video Editor

Himanshu Chutia Saikia

ప్రస్తుతం ముంబైలో నివసిస్తోన్న హిమాంశు సుతియా శైకియా, అస్సామ్‌కు చెందిన ఒక స్వతంత్ర డాక్యుమెంటరీ చిత్రనిర్మాత, చలనచిత్ర ఎడిటర్, సంగీతకారుడు. ఆయన 2021 PARI ఫెలో.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.