playing-with-diversity-te

Chhotaudepur, Gujarat

Jul 20, 2025

వైవిధ్యభరితంగా ఆడుకుంటూ...

ఛోటాఉదేపుర్‌లోని ఈ ప్రాథమిక ఆశ్రమ పాఠశాలలో ఆదివాసీ బాలికలు ఆటలు ఆడతారు, గుజరాతీలో మాట్లాడతారు. గుజరాతీ వారి మాతృభాష కాకపోయినా, వారికి సంధాన భాషగా పనిచేస్తోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Vanita Valvi

వనితా వాల్వి ఛోటాఉదేపుర్ జిల్లాలోని తేజ్‌గఢ్ గ్రామంలో ఆదివాసీ విద్యాసంస్థ పరిధిలో ఉన్న వసంత్ శాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

Video

Vikesh Rathawa

గుజరాత్‌, ఛోటాఉదేపూర్‌లోని కోరజ్ గ్రామానికి చెందిన వికేశ్‌కుమార్ రాఠవా తేజ్‌గఢ్‌లోని ఆదివాసీ విద్యాసంస్థతో కలిసి పనిచేస్తోన్న రచయిత. తేజ్‌గఢ్ స్పీచ్ మ్యూజియంను నిర్మించడంలో సహాయపడే ఆడియో, వీడియో, ఫోటో, సాహిత్య ఆర్కైవ్‌ల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆదివాసీల గొంతులను రికార్డు చేయడంలో ఆయన సహాయం చేస్తారు. ఆదివాసీ సంస్కృతి, మ్యూజియం అధ్యయనాలలో ఆసక్తి ఉన్న ఆయన పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా దోహదపడ్డారు.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.