pattu-weaving-is-fraying-at-the-edges-te

Bandipore, Jammu and Kashmir

Aug 30, 2023

కనుమరుగైపోతోన్న పట్టూ నేత

కశ్మీర్‌లోని గురేజ్ లోయలో, దర్ద్-శీన్ సముదాయానికి చెందిన ఒక చిన్న, వృద్ధులతో కూడివున్ననేత కార్మికుల జనాభా తమ సంప్రదాయక వృత్తిని సజీవంగా ఉంచుకోవడానికి పోరాడుతోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ufaq Fatima

ఉఫక్ ఫాతిమా కశ్మీర్‌కు చెందిన ఒక డాక్యుమెంటరీ ఫొటోగ్రాపర్, రచయిత.

Editor

Swadesha Sharma

స్వదేశ శర్మ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో పరిశోధకురాలు, కంటెంట్ ఎడిటర్. ఆమె PARI గ్రంథాలయం కోసం వనరులను సమకూర్చడానికి వాలంటీర్లతో కలిసి పని చేస్తారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.