ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా PARI లైబ్రరీ గ్రామీణ విద్యపై పరిశోధనలు ఏమి చెబుతున్నాయనే దానిపై దృష్టి సారించింది. క్షేత్రస్థాయి నివేదికల నుండి సేకరించిన డేటా, కథనాల ద్వారా అక్కడి విద్యా వ్యవస్థ దృక్కోణం మనకు లభించటమే కాక విధానాలు, చట్టాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో కూడా తెలుస్తుంది
PARI గ్రంథాలయ బృందానికి చెందిన దీపాంజలి సింగ్, స్వదేశ శర్మ, సిద్ధిత సోనావనేలు ప్రజల రోజువారీ జీవిత వనరుల ఆర్కైవ్‌ను సృష్టించాలనే PARI విధులకు సంబంధించిన పత్రాలను క్యూరేట్ చేస్తారు
See more stories
Translator
Neeraja Parthasarathy
నీరజ పార్థసారథి ఉపాధ్యాయిని, అనువాదకురాలు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అభిరుచి కలిగిన పాఠకురాలు.
See more stories
Author
Dipanjali Singh
దీపాంజలి సింగ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆమె PARI లైబ్రరీ కోసం పత్రాలను పరిశోధిస్తారు, సంరక్షిస్తారు.