ఆయన కవితల్లో - మన దేశాన్ని కలవరపెడుతున్న, అయినా ఆశాజనకంగా కనిపిస్తున్న వర్తమానం, మన చరిత్ర, ఒకదానితో ఒకటి పెనవేసుకుని, పురాణ కథలుగా కొత్తరూపంలో కనిపిస్తాయి
అన్షు మాలవియ ఒక హిందీ కవి. ఇప్పటిదాకా ఆయన కవితలు మూడు సంకలనాలుగా ప్రచురించబడ్డాయి. ఆయన అలహాబాద్‌కు చెందిన సామాజిక, సాంస్కృతిక కార్యకర్త కూడా. పట్టణ పేద ప్రజల, అసంఘటిత రంగ కార్మికుల శ్రేయస్సు కోసం కృషి చేయడంతో పాటు, భారతదేశపు మిశ్రమ వారసత్వంపై పరిశోధన చేస్తున్నారు.
See more stories
Illustration
Mohan
మోహన్ ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ చిత్రకారులు, రచయిత.
See more stories
Editor
Pratishtha Pandya
PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.
See more stories
Translator
Ravi Krishna
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.