మహారాష్ట్రకు చెందిన శాంతాబాయి చవాన్ కుటుంబానికి శాశ్వత నివాసానికై రాష్ట్రం రూపొందించిన పథకాలను వినియోగించుకోవడం ఒక పోరాటంగా మారింది. వారి వంటి సంచార తెగలవారు ఇప్పటికీ మంచినీటి సరఫరా, విద్యుత్తు సరఫరా లేని తాత్కాలిక నిర్మాణాలలోనే నివసిస్తున్నారు. ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి అవసరమైన కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయడం వారికి చాలా ఖర్చుతోనూ కష్టంతోనూ కూడిన పనిగా మారింది
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎ. సైకాలజీ చదువుతున్న మైత్రీ సుధాకర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. దక్షిణ భారత దళిత స్త్రీవాది అయిన ఆమె భవిష్యత్తులో దౌత్యవేత్తగా స్థిరపడాలనుకుంటున్నారు.
See more stories
Author
Jyoti
జ్యోతి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా లో సీనియర్ రిపోర్టర్. ‘మి మరాఠీ’, ‘మహారాష్ట్ర 1’ వంటి వార్తా చానెళ్లలో ఆమె గతంలో పనిచేశారు.
See more stories
Editor
Sarbajaya Bhattacharya
సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.