మీకు బిహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్‌లో ప్రమాదకరమైన క్రూర జంతువు ఎదురైనప్పుడు, లేదా ఒక వన్యప్రాణిని రక్షించాల్సిన అవసరం వచ్చినప్పుడు, మీరు తెలుసుకోవలసిన వ్యక్తి జీప్ డ్రైవర్ ముంద్రికా. ఒకప్పుడు ఫారెస్ట్‌గార్డ్‌గా పనిచేసిన ఆయన, రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి తన ఉద్యోగాన్ని కోల్పోయారు. అయితే ప్రజలు మాత్రం ఇప్పటికీ అతని నైపుణ్యాలపైనే ఆధారపడతారు
బిహార్‌కు చెందిన ఫ్రీలాన్స్ పాత్రికేయుడైన ఉమేశ్ కుమార్ రాయ్, 2025 PARI తక్షశిల ఫెలో. 2022 PARI ఫెలో కూడా అయిన ఈయన అట్టడుగు వర్గాలకు చెందిన సముదాయాల గురించి రచనలు చేస్తారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.