mirzapurs-carpet-weavers-tied-up-in-knots-te

Mirzapur, Uttar Pradesh

Jul 02, 2024

చిక్కుముళ్ళు పడిన మీర్జాపూర్ తివాచీ నేతకారుల జీవితాలు

మామూలు తివాచీల నేతకన్నా, ముడులు వేస్తూ తివాచీ నేసే కళ ఇతర పద్ధతుల కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది భౌతికంగా కూడ చాలా శ్రమ తీసుకునే ఒక ప్రత్యేక శైలి. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాకు చెందిన ఈ ముడుల తివాచీ ఒకటి దిల్లీలోని నూతన పార్లమెంటు భవనం గోడలకు వేలాడుతూ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ తివాచీలను నేసే నేతకారులు మాత్రం మరింత ఆధునిక పద్ధతుల వైపుకు, లేదా ఇతర వృత్తులకు మరలుతున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Akanksha Kumar

Akanksha Kumar is a Delhi-based multimedia journalist with interests in rural affairs, human rights, minority related issues, gender and impact of government schemes. She received the Human Rights and Religious Freedom Journalism Award in 2022.

Editor

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.