మీరు మహారాష్ట్రలోని ఈ పట్టణానికి వలసవచ్చినవారైతే, ఇక్కడ నీరు వంటి అత్యంత ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం ఒక సవాలు. ఈ అట్టడుగు వర్గాల ప్రజలను అనుమానించటమే కాక, వారితో వనరులనూ బహిరంగ స్థలాలనూ పంచుకోవడానికి ఇక్కడి ప్రజలు ఇష్టపడటంలేదు
ప్రకాశ్ రణ్‌సింగ్ పుణేలోని సొసైటీ ఫర్ ప్రమోటింగ్ పార్టిసిపేటివ్ ఇకోసిస్టమ్ మేనేజ్‌మెంట్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా ఉన్నారు.
See more stories
Editor
Medha Kale
మేధా కాలే పూణేలో ఉంటారు. ఆమె మహిళలు, ఆరోగ్యం- ఈ రెండు అంశాల పైన పనిచేస్తారు. ఆమె పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో మరాఠీ భాషకు అనువాద సంపాదకులుగా పని చేస్తున్నారు.
See more stories
Editor
Priti David
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Translator
Neeraja Parthasarathy
నీరజ పార్థసారథి ఉపాధ్యాయిని, అనువాదకురాలు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అభిరుచి కలిగిన పాఠకురాలు.