meera-umap-singing-in-the-change-te

Aurangabad, Maharashtra

Apr 18, 2024

మార్పు కోసం గళమెత్తి పాడే మీరా ఉమప్

తల్లిదండ్రులతో కలిసి పాటలు పాడుతూ, భిక్ష కోసం మహారాష్ట్రలోని గ్రామాలలో తిరిగే మాతంగ్ సముదాయానికి చెందిన ఒక చిన్నారి బాలిక, విప్లవాత్మకమైన షాహిర్‌గా పెరిగి పెద్దదయింది. చిన్న తాళ వాయిద్యమైన ‘దిమడి’ని వాయిస్తూ, భీమ్ గీతాలను పాడే ఆమె, బాబాసాహెబ్ సందేశాన్ని అంతటా వినిపిస్తోంది. ఏప్రిల్ 14, 2024 అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమె గురించిన కథనం ఇది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Keshav Waghmare

కేశవ్ వాఘ్‌మారే మహారాష్ట్రలోని పూణేలో ఉన్న రచయిత, పరిశోధకుడు. అతను 2012లో ఏర్పడిన దళిత్ ఆదివాసీ అధికార్ ఆందోళన్ (DAAA) వ్యవస్థాపక సభ్యుడు. అనేక సంవత్సరాలుగా మరాఠ్వాడా కమ్యూనిటీలను డాక్యుమెంట్ చేస్తున్నారు.

Editor

Medha Kale

మేధా కాలే పూణేలో ఉంటారు. ఆమె మహిళలు, ఆరోగ్యం- ఈ రెండు అంశాల పైన పనిచేస్తారు. ఆమె పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో మరాఠీ భాషకు అనువాద సంపాదకులుగా పని చేస్తున్నారు.

Editor

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Illustrations

Labani Jangi

లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో లేబర్ మైగ్రేషన్‌పై పిఎచ్‌డి చేస్తున్నారు.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.