కర్ణాటకలోని కారదగ గ్రామంలో, గొర్రె వెంట్రుకలతో తయారుచేసిన గాజులను ధరించడం శుభప్రదంగా భావిస్తారు. వాటిని నవజాత శిశువుల మణికట్టు చుట్టూ కడతారు. గొర్రెల కాపరులు, పచ్చిక బయళ్ళ సంఖ్య క్షీణించడంతో, ఈ రోజుల్లో ఈ కళను నేర్చుకునేవాళ్ళు తగ్గిపోయారు
రిపోర్టర్: సంకేత్ జైన్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన జర్నలిస్టు. ఆయన 2022 PARI సీనియర్ ఫెలో, 2019 PARI ఫెలో.
See more stories
Editor
Dipanjali Singh
దీపాంజలి సింగ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆమె PARI లైబ్రరీ కోసం పత్రాలను పరిశోధిస్తారు, సంరక్షిస్తారు.
See more stories
Translator
Ravi Krishna
రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.