ఆధునిక ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి గత రెండు దశాబ్దాలలో తోల్‌పావకూత్తు తోలుబొమ్మలాట అనేక విధాలుగా విస్తరించింది. ఇన్ని సంవత్సరాలుగా ఈ కళారూపం ఎటువంటి రూపాలను తీసుకుందో ప్రదర్శించే వీడియో డాక్యుమెంటరీ ఇది
సంగీత్ శంకర్ ఐడిసి స్కూల్ ఆఫ్ డిజైన్‌లో పరిశోధక విద్యార్థి. అతని మానవజాతిశాస్త్ర పరిశోధన, కేరళ తోలుబొమ్మలాటలో పరివర్తనను పరిశీలిస్తుంది. సంగీత్ 2022లో MMF-PARI ఫెలోషిప్‌ను అందుకున్నారు.
See more stories
Text Editor
Archana Shukla
అర్చన శుక్లా PARI మాజీ కంటెంట్ ఎడిటర్.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.