వేలూర్ జిల్లాకు చెందిన ఐశ్వర్య ఒక తిరుణంగై (ట్రాన్స్‌మహిళ). సమాజంలో ఆత్మగౌరవంతో, మర్యాదపూర్వకంగా బతకడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో సొంత డ్రామా కంపెనీని స్థాపించి, దాన్ని విజయవంతంగా నడిపించడానికి ఆవిడ ఎంత కష్టపడుతున్నారో ఈ కథనం చెబుతోంది
తమిళనాడుకు చెందిన స్వతంత్ర జానపద కళాకారులైన పూంగొడి మదియరసు గ్రామీణ జానపద కళాకారులతోనూ, LGBTQIA+ సముదాయంతోనూ కలిసిమెలసి పనిచేస్తారు.
See more stories
Editor
Pratishtha Pandya
PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.
See more stories
Photographs
Akshara Sanal
చెన్నై నుంచి పనిచేసే అక్షర సనాల్ ఒక స్వతంత్ర ఫోటో జర్నలిస్ట్. వ్యక్తుల చుట్టూ ఉండే కథలను డాక్యుమెంట్ చేయడంలో ఆమెకు ఆసక్తి ఉంది.
See more stories
Translator
Y. Krishna Jyothi
కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.