‘ద్రవ్యోల్బణం ఇప్పటికే నెత్తిన ఉంది; ఇప్పుడు ఏనుగులు కూడా వచ్చిపడ్డాయి’
ఈ వేసవికాలంలో, మహారాష్ట్రలోని ఆదివాసీ గ్రామమైన పళస్‌గావ్ గ్రామస్థులు ఊహించని విధంగా వచ్చిపడిన ముప్పు కారణంగా తమ అటవీ ఆధారిత జీవనోపాధిని వదులుకుని ఇళ్ళలోనే ఉండిపోతున్నారు. తమ జీవితాల గురించి ఎంతో అందోళనపడుతోన్న వీరు 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ఎంతమాత్రం ఉత్సాహంగా లేరు
రచయిత జైదీప్ హర్డీకర్ నాగపూర్ లో పాత్రికేయుడు, రచయిత; PARI కోర్ టీం సభ్యుడు.
See more stories
Editor
Medha Kale
మేధా కాలే పూణేలో ఉంటారు. ఆమె మహిళలు, ఆరోగ్యం- ఈ రెండు అంశాల పైన పనిచేస్తారు. ఆమె పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియాలో మరాఠీ భాషకు అనువాద సంపాదకులుగా పని చేస్తున్నారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.