in-the-chokehold-of-a-wood-fired-stove-te

Nagpur, Maharashtra

Sep 01, 2023

కట్టెల పొయ్యిల్లో ఊపిరాడని బ్రతుకులు

వంట కోసం నాణ్యమైన ఇంధనం అందుబాటులో లేని కారణంగా నాగపూర్‌లోని చిఖలీ మురికివాడకు చెందిన అనేకమంది మహిళలు శ్వాసకోశ వ్యాధులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి సమస్యలకు గురవుతున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.

Editor

Kavitha Iyer

కవితా అయ్యర్ గత 20 ఏళ్లుగా జర్నలిస్టు. ఆమె ‘ ల్యాండ్ స్కేప్ అఫ్ లాస్: ద స్టోరీ అఫ్ యాన్ ఇండియన్ డ్రౌట్’ ( హార్పర్ కాలిన్స్, 2021) అనే పుస్తకం రచించారు.

Translator

Neeraja Parthasarathy

నీరజ పార్థసారథి ఉపాధ్యాయిని, అనువాదకురాలు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అభిరుచి కలిగిన పాఠకురాలు.