in-punjab-crop-losses-anxiety-and-debt-te

Sri Muktsar Sahib, Punjab

Feb 14, 2024

పంట నష్టాలు, అప్పులతో ఆందోళనలో పంజాబ్‌ రైతులు

శ్రీ ముక్తసర్ సాహిబ్ జిల్లాలో వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనపడుతోంది: అకాల వర్షాలు, వడగళ్ళ వానల వలన వరుసగా రెండు రబీ పంటలు నాశనమైపోయాయి. జీవనోపాధులతో పాటు ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Sanskriti Talwar

ఢిల్లీలో నివసిస్తున్న సంస్కృత తల్వార్ ఒక స్వతంత్ర పాత్రికేయురాలు. ఆమె జెండర్ సమస్యల పై రాస్తారు.

Editor

Kavitha Iyer

కవితా అయ్యర్ గత 20 ఏళ్లుగా జర్నలిస్టు. ఆమె ‘ ల్యాండ్ స్కేప్ అఫ్ లాస్: ద స్టోరీ అఫ్ యాన్ ఇండియన్ డ్రౌట్’ ( హార్పర్ కాలిన్స్, 2021) అనే పుస్తకం రచించారు.

Translator

Mythri Sudhakar

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎ. సైకాలజీ చదువుతున్న మైత్రీ సుధాకర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. దక్షిణ భారత దళిత స్త్రీవాది అయిన ఆమె భవిష్యత్తులో దౌత్యవేత్తగా స్థిరపడాలనుకుంటున్నారు.