in-marathwada-a-person-dies-but-debt-doesn-t-te

Dharashiv, Maharashtra

Aug 22, 2025

మరాఠ్వాడా: 'మనిషి చనిపోయినా అప్పు మాత్రం తీరిపోదు'

చనిపోకముందు తన భర్త ఒక ప్రైవేట్ వడ్డీ వ్యాపారి వద్ద తీసుకున్న భారీ రుణాన్ని తిరిగి చెల్లిస్తూనే, సంజీవని బేడగే ఒక మహారాష్ట్ర ప్రభుత్వ పథకం ద్వారా వచ్చే పింఛను పొందేందుకు గత ఐదేళ్ళుగా కష్టాలు పడుతున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ira Deulgaonkar

ఇరా దేవుళ్‌గావ్‌కర్ యుకె, సస్సెక్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో పిఎచ్‌డి విద్యార్థిని. గ్లోబల్ సౌత్‌లోని దుర్బలమైన, అణగారిన సముదాయాలపై వాతావరణ మార్పుల ప్రభావం గురించి ఆమె పరిశోధన చేస్తున్నారు. ఆమె 2020 PARI ఇంటర్న్‌.

Editor

Namita Waikar

రచయిత, అనువాదకురాలైన నమితా వైకర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్. 2018లో ప్రచురితమైన 'ది లాంగ్ మార్చ్' అనే నవలను రాశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.