in-kolhapur-s-cane-fields-a-bitter-harvest-te

Kolhapur, Maharashtra

Mar 11, 2025

కొల్హాపూర్ చెరకు పొలాలు: చేదెక్కిన పంట

అంతులేని అప్పుల వలయం వలస వచ్చిన చెరకు కూలీలను ఈ కష్టమైన పనికి మళ్ళీ మళ్ళీ వచ్చేలా చేస్తోంది. వాళ్ళతో పాటు వచ్చే వాళ్ళ చిన్న పిల్లలు కూడా ఇక్కడ పని చేస్తూ, బడిచదువులకు దూరమవున్నారు

Student Reporter

Vaibhav Shirke

Translator

Ravi Krishna

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Vaibhav Shirke

వైభవ్ ఉత్తమ్ శిర్కే ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్‌లో డెవలప్‌మెంట్ స్టడీస్ రెండవ సంవత్సరం విద్యార్థి. అతను మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాకు చెందినవారు.

Editor

Medha Kale

తుళ్జాపూర్‌లో నివాసముండే మేధా కాళే, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో మరాఠీ అనువాద సంపాదకురాలు. ఆమె మహిళా, ఆరోగ్య రంగాల్లో పనిచేశారు.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.