in-darjeeling-women-porters-carry-the-weight-te

Darjeeling, West Bengal

Aug 29, 2024

డార్జిలింగ్‌లో: బాధ్యతల భారాన్ని మోస్తోన్న మహిళా మోతకూలీలు

గ్యాస్ సిలిండర్లు, కూరగాయలు, నీరు, ఇంకా ఇతర అత్యవసర గృహోపకరణాలను ఎక్కువగా నేపాల్ నుండి వలస వచ్చిన థామి సముదాయానికి చెందిన మహిళలు డార్జిలింగ్ కొండలపైకీ, క్రిందికీ మోస్తున్నారు. పురుష మోతకూలీలతో సమానంగా భారీ బరువులను మోస్తున్నప్పటికీ వారికి చెల్లించే కూలీ మాత్రం తక్కువే

Student Reporter

Rhea Chhetri

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Student Reporter

Rhea Chhetri

రియా ఛెత్రి నోయడాలోని ఎమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఇటీవల మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. డార్జిలింగ్‌కు చెందిన ఈమె ఈ కథనాన్ని 2023లో పరితో ఇంటర్న్‌షిప్‌లో ఉండగా రాశారు.

Editor

Sanviti Iyer

సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.

Translator

Neeraja Parthasarathy

నీరజ పార్థసారథి ఉపాధ్యాయిని, అనువాదకురాలు. తెలుగు, ఆంగ్ల భాషల్లో అభిరుచి కలిగిన పాఠకురాలు.