మనీషా తమిళనాడులో చేపల వ్యాపారం - చేపల వేలంపాట పాడటం, ఉప్పులో ఊరవేయటం, వాటిని ఎండబట్టి అమ్మటం వరకూ - చేసే ట్రాన్స్ మహిళ. కోవిడ్, దాని వెన్నంటే వచ్చిన భారీ సంచీ-వలలపై ప్రారంభ నిషేధం ఆమె వ్యాపారాన్ని దాదాపుగా ముంచేశాయి, కానీ ఖరీదైన ప్రైవేట్ రుణాలు ఈ వ్యాపారవేత్తను పూర్తిగా మునిగిపోకుండా తేల్చాయి
నిత్యారావ్ ప్రొఫెసర్, జెండర్ అండ్ డెవలప్‌మెంట్, యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, నార్విచ్, యు.కె. ఆమె మూడు దశాబ్దాలుగా మహిళా హక్కులు, ఉపాధి, విద్యా రంగాలలో పరిశోధకురాలిగా, ఉపాధ్యాయురాలిగా, న్యాయవాదిగా విస్తృతంగా పనిచేశారు.
See more stories
Photographs
M. Palani Kumar
ఎమ్. పళని కుమార్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్. శ్రామికవర్గ మహిళల జీవితాలనూ, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలనూ డాక్యుమెంట్ చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది.
యాంప్లిఫై గ్రాంట్‌ను 2021లోనూ, సమ్యక్ దృష్టి, ఫోటో సౌత్ ఏసియా గ్రాంట్‌ను 2020లోనూ పళని అందుకున్నారు. ఆయన 2022లో మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. తమిళనాడులో అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని బహిర్గతం చేసిన 'కక్కూస్' (మరుగుదొడ్డి) అనే తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రానికి పళని సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.
See more stories
Editor
Shaoni Sarkar
శావుని సర్కార్ కొల్‌కతాకు చెందిన స్వతంత్ర పాత్రికేయురాలు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.