అయోధ్యలో: మత రాజకీయాల కారణంగా ప్రమాదంలో పడుతోన్న హిందూ ముస్లిమ్‌ల సంబంధాలు
ప్రస్తుతం ప్రధాన మతపరమైన పర్యాటక ఆకర్షణగా మారిన కొత్తగా నిర్మించిన రామ మందిరం, ఆ పరిసర ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ, ముస్లిమ్ మతాలకు చెందిన కుటుంబాలు నివసిస్తున్నాయి. ఖురేషీలు, సైనీలు తమ స్నేహం గురించీ, కుటుంబ సంబంధాల గురించీ ఎంతో ఇష్టంగా మాట్లాడుకుంటారు. ఇరుగుపొరుగులుగా తమ అనుబంధాన్ని అంతం చేసే విధంగా వందల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు అయోధ్యలోని తమ ఇళ్ళలోకి ప్రవేశిస్తున్నాయని ఆ రెండు కుటుంబాలూ చెప్పాయి
Shweta Desai is an independent journalist and researcher based in Mumbai.
See more stories
Editor
Priti David
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.